Site icon Prime9

Rashmika Mandanna : అందాల ఆరబోతలో “తగ్గేదే లే” అంటున్న “రష్మిక” .. బ్లాక్ డ్రెస్ లో అంతా చూపిచ్చేస్తుందిగా !

rashmika manadanna latest photos goes viral on social media

rashmika manadanna latest photos goes viral on social media

Rashmika Mandanna : “చలో” సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో పుష్ప 2 లో నటిస్తుంది. తాజాగా జరిగిన ఒక అవార్డు బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కించే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ అదరగొట్టింది ఈ భామ. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version