Raai Laxmi : కాంచన మాల కేబుల్ టీవీతో తెలుగు తెరకు పరిచయం అయింది “రాయ్ లక్ష్మీ”. అయితే మొదట ఆశించిన విజయాలు దక్కకపోవడంతో లక్ష్మీ రాయ్.. జాతక రీత్యా రాయ్ లక్ష్మీగా పేరు మార్చుకుంది. ఈ పేరుతో తమిళంలో రీ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు విజయాలు అందుకుంది. ‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి సరసన రత్తాలుగా చిందేసి బాగా ఫేమసైంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ తో జత కట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈ భామ.. హాట్ హాట్ ఫోజులతో యూత్ ని పిచ్చెక్కిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..!