Mirna Menon: మత్తెక్కించే అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది హీరోయిన్ మిర్నా మీనన్. మలయాళ చిత్ర బిగ్ బ్రదర్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. క్రేజీ ఫెలో తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మిర్నా తాజాగా అల్లరి నరేష్ సరసన ‘ఉగ్రం’ సినిమాలో నటించింది. ఎమోషనల్ యాక్షన్ మూవీగా దర్శకుడు విజయ్ కనకమేడల రూపొందించిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా మూవీ ఆఫర్స్ తో దూసుకెళ్లోంది ఈ మలయాళ బ్యూటీ. కళ్లతోనే మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తోంది.