Meenakshi Chaudhary : టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ. తాజాగా అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2లో నటించింది. ఈ సినిమాలో ఆమె ఆర్యా అనే పాత్రలో కనిపించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే మీనాక్షీ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా టైట్ టీ షర్ట్ లో క్యూట్ లుక్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తుంది.
Meenakshi Chaudhary : టైట్ టీ షర్ట్ లో.. పిచ్చెక్కిస్తున్న “మీనాక్షి చౌదరి”.. ఆ అందానికి వాల్యూ కట్టలేం అంటున్న ఫ్యాన్స్

Meenakshi Chaudhary latest images in white t shirt goes viral