Krithi Shetty : ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. మరోవైపు ఈ భామ నాగ చైతన్య సరసన కస్టడీ అనే సినిమాలో నటించింది. నిన్ననే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ పిక్స్ ని మీరు కూడా ఓ లుక్కేయండి..