Kethika Sharma : ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది “కేతిక శర్మ”. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా ఈ భామకి మంచి హిట్ ని ఇవ్వలేకపోయింది. కానీ సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్‌లో ఉంటూ.. తన హాట్ ఫొటోలతో యువకుల హృదయాల్ని దోచుకుంటుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..
Kethika Sharma : ఈ హాట్ బ్యూటీని చూస్తే.. అందమే అసూయ పడకుండా ఉండగలదా..!

kethika sharma recent photos goes viral on media