Site icon Prime9

Kethika Sharma : గ్లామర్ గేట్లు ఎత్తేసిన “కేతిక శర్మ”.. ఇక తట్టుకోవడం కష్టమే !

kethika sharma latest photos got viral on social media

kethika sharma latest photos got viral on social media

Kethika Sharma : “కేతిక శర్మ”.. ‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా ఈ భామకి మంచి హిట్ ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్,  సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న “బ్రో” మూవీలో నటిస్తుంది. ఈ మూవీపైనే  బోలెడు ఆశలు పెట్టుకుంది ఈ భామ. అలానే సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులకు టచ్‌లో ఉంటూ.. తన హాట్ ఫొటోలతో యువకుల హృదయాల్ని దోచుకుంటుంది. లేటెస్ట్ గా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Exit mobile version