Site icon Prime9

Kavya Thapar : ఈ రేంజ్ లో చూపించేస్తే తట్టుకోవడం కష్టమే.. వైరల్ గా “కావ్య థాపర్” పిక్స్

Kavya Thapar latest photos goes viral on social media

Kavya Thapar latest photos goes viral on social media

Kavya Thapar : సంతోష్ శోభన్ హీరోగా నటించిన “ఏక్ మినీ కథ” చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది “కావ్య థాపర్”. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటూ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ తరహాలో ఉండటంతో కావ్య థాపర్ కి మంచి గుర్తింపు లభించింది. అయితే కావ్య థాపర్ 2013వ సంవత్సరంలో టాలీవుడ్ కి వచ్చింది. ఈ క్రమంలో ఓ తెలుగులో నూతన దర్శకుడు తెరకెక్కించిన “ఈ మాయ పేరేమిటో” అనే చిత్రంలో నటించి కెరియర్ ని ప్రారంభించింది. ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం తమిళ్, హిందీ తదితర భాషల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది.

Exit mobile version