Kalvakuntla Himanshu: కేసీఆర్ మనవడు కేటీఆర్ కొడుకు హిమాన్ష్ రావు, బండ్ల గణేష్ కొడుకులిద్దరూ గచ్చిబౌలీలోని వోక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ గచ్చిబౌలి నుంచి తన 12వ క్లాస్ ను పూర్తి చేసి గ్రాడ్యేయేషన్ పట్టాను పొందారు. ఇక హిమాన్ష్ కోసం కేటీఆర్, కేసీఆర్ సతీసమేతంగా కనిపించారు. హిమాన్ష్ తన తాత కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అలాగే బండ్లగణేశ్ కుటుంబ సమేతంగా తన కొడుకుల గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.