Site icon Prime9

Hebah Patel : అవకాశాల వేటలో కుమారి హెబ్బా పటేల్.. వైరల్ గా మారిన లేటెస్ట్ ఫోటోస్

hebah patel latest photos goes viral on media

hebah patel latest photos goes viral on media

Hebah Patel : హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంలో హెబ్బా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బాకి యూత్ లో మంచి క్రేజ్ లభించింది. దీంతో హెబ్బ పటేల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని అందరూ భావించారు. కానీ ఏమైందో తెలియదు గానీ హెబ్బా పటేల్ సినీ కెరీర్ పట్టాలు తప్పింది. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి ఈమెకి ఆ రేంజ్ గుర్తింపు లభించలేదనే చెప్పాలి. ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Exit mobile version