Faria Abdullah : “జాతి రత్నాలు” సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది “ఫరియా అబ్దుల్లా”. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది.’నక్షత్ర’ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది ఈ హైదరాబాదీ ముద్ధుగుమ్మ. ఇక ఇప్పుడు ఫరియా అబ్దుల్లా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకెళ్తుంది. ఈ హైదరాబాద్ బ్యూటీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇటు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. తన ఫోటో ఘాట్, డ్యాన్స్, యోగ కి సంబంధించిన ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.
Faria Abdullah : ఉప్పొంగే భారీ అందాలను బయటపెడుతున్న జాతి రత్నాలు బ్యూటీ “ఫరియా అబ్దుల్లా”..

Faria Abdullah latest photos goes viral on social media