Eesha Rebba : ఈషా రెబ్బ… ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలను ఎందుకు పెట్టుకోరో ఎవరికి తెలియదు కాబట్టి.. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ తమిళ్, మలయాళం మూవీ లలో చేస్తుంది ఈ భామ. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈషా.. తన క్యూట్ పిక్స్ పోస్ట్ చేసి.. మంచిగా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మేరకు తాజాగా ఈషా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈషా అందాలను చూసి కుర్రాళ్లు అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.