Prime9

Dimple Hayathi : క్లీవేజ్ షో తో కేక అనిపిస్తున్న “డింపుల్ హయతి”.. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ !

Dimple Hayathi : ప్రముఖ నటి “డింపుల్ హయతి” తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక మాస్ మహారాజా రవితేజ సరసన ఖిలాడీ, గోపీచంద్ సరసన రామబాణం సినిమాల్లో నటించింది. కానీ ఆ చిత్రాలు పరాజయం పాలవడంతో కొంచెం ఢీలా పడిపోయింది. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండే ఈ భామ.. అందాలను ఆరబోస్తూ తన లేటెస్ట్ ఫోటోస్ తో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.

 

Exit mobile version
Skip to toolbar