Krithi Shetty : “ఉప్పెన” సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బ్యూటీ “కృతి శెట్టి”. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన కృతి ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోస్ అభిమనులతో పంచుకుంది. ఆ పిక్స్ మీకోసం ప్రత్యేకంగా..