Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్.. మలయాళం “ప్రేమమ్” సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ.
Anupama Parameswaran: అమ్మ, ఆవకాయ, అనుపమ.. ఏవీ బోర్ కొట్టవు

Anupama parameswaran