Anchor Sravanthi : బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది యాంకర్ “స్రవంతి చొక్కారపు”. యూట్యూబ్లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి.. బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో సెలబ్రిటి ఇంటర్యూస్ చేస్తూ స్రవంతి బిజీబిజీగా గడుపుతోంది ఈ హాట్ భామ. అలానే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అదే విధంగా స్రవంతి ఫోటోస్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.