Aishwarya Rai: ఐశ్వర్య అందం వర్ణించ తగునా.. ప్రపంచ సుందరి ఫొటో గ్యాలరీ Jyothi Gummadidala 2 years ago aishwarya rai latest photo gallery విశ్వసుందరి మంగుళూరు ముద్దుగుమ్మ పిల్లికళ్ల బ్యూటీ బాలీవుడ్ అందాల తార శిల్పి చెక్కలేని అందం ఈమె సొంతం అందం అభినయం ఈమె ముందు ఫిదా కళ్లతోనే కవ్వించే సుందరి ఈ అందాన్ని వర్ణించడం బాపు తరమా ప్రపంచంలోని ఎనిమిదవ వండర్ గా చెప్పుకునే అందం ఈ భామ సొంతం