Actress Rashi Khanna : “ఊహలు గుసగుసలాడే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో శరీర బరువు తగ్గడమే కాకుండా.. లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ భామ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన నటించిన “ఫర్జీ” వెబ్ సిరీస్ తో మంచి సక్సెస్ అందుకొని ఫుల్ జోష్ లో ఉంది ఈ భామ. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే రాశీ తన లేటెస్ట్ ఫోటోస్ తో యూత్ ని ఫిదా చేసేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/