Site icon Prime9

Madya Pradesh: వైరల్ వీడియో.. ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. ఎదురుకట్నం కూడా ఇస్తాడట!

madya pradesh

madya pradesh

Madya Pradesh: ప్రభుత్వం ఉద్యోగం ఉంటే చాలు.. ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతున్నాడు ఓ యువకుడు. భార్యకు ఉండాల్సిన అర్హతలను వివరిస్తూ.. ఓ యువకుడు ప్లకార్డుతో రోడ్డుపై నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కానీ దీని వెనక ఓ కారణం ఉందని.. యువకుడు తెలిపాడు. కేవలం ఇది అందరిని నవ్వించడానికే చేసినట్లు తెలిపాడు.

మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఓ యువకుడు చేసిన వినూత్న ప్రయత్నం.. అందరికి నవ్వు తెప్పిస్తుంది. తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ప్లకార్డుపై రాసి.. జన సంచారం ఉన్న ప్రాంతంలో నిలబడ్డాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సరదా కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇదంతా వినోదం కోసమ మాత్రమే చేసినట్లు ఆ యువకుడు తెలిపాడు.

ప్రభుత్వ ఉద్యోగి అబ్బాయి అయితే బాగుంటుందని.. తల్లిదండ్రుల అమ్మాయిలు అనుకుంటారు.

కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అమ్మాయి కోసం వెతకడం చాలా అరుదు. దీనినే ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు వినూత్న ఆలోచనతో ముందుకెళ్లాడు.

చింద్వారా ప్రాంతానికి చెందిన వికల్ప్ మాల్వి వినూత్నంగా ఆలోచించాడు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు.

ఈ వ్యవహారం అంతా.. పసుపు రంగు పేపర్ పై హిందీలో పెద్ద అక్షరాలతో రాశాడు. ఈ విషయాన్ని దారిన పోయే వారందరూ చూస్తూ.. నవ్వుకున్నారు.

ఇంతకీ ఆ ప్లకార్డులో ఏముందంటారా?. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను.

ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అమ్మాయికి ఎదురు కట్నం కూడా ఇచ్చేందుకు.. సిద్ధంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చాడు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అల్లుడు ఉంటే.. భారీగా కట్నం ఇచ్చేందుకు ఎవరు వెనుకాడరు.

కానీ.. తనకు నచ్చిన అమ్మాయి కోసం ఈ యువకుడు ఎదురు కట్నం ఇచ్చేందుకు కూడా రెడీ అన్నాడు.

కానీ అసలు విషయం ఉది కాదు. ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లి చేసుకునేందుకు.. వికల్ప్ మాల్వి ఈ పనిచేయలేదన్నాడు.

అందరినీ నవ్వించడం కోసమే.. ఇలా భిన్నంగా ఆలోచించినట్లు తెలిపాడు.

వినూత్న ఆలోచనలతో ఇలా ఏదో ఒక వీడియో చేస్తుండడం వ్యాపాకమని.. వికల్ప్ మాల్వి తెలిపాడు.

ప్రభుత్వ ఉద్యోగి అబ్బాయి అయితే బాగుంటుందని.. తల్లిదండ్రుల అమ్మాయిలు అనుకుంటారు.

కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అమ్మాయి కోసం వెతకడం చాలా అరుదు.

దీనినే ఆసరాగా చేసుకున్న ఆ యువకుడు వినూత్న ఆలోచనతో ముందుకెళ్లాడు.

మధ్యప్రదేశ్ (Madya Pradesh) చింద్వారా ప్రాంతానికి చెందిన వికల్ప్ మాల్వి వినూత్నంగా ఆలోచించాడు.

రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్లకార్డు పట్టుకుని నిల్చున్నాడు. ఈ వ్యవహారం అంతా.. పసుపు రంగు పేపర్ పై హిందీలో పెద్ద అక్షరాలతో రాశాడు.

ఈ విషయాన్ని దారిన పోయే వారందరూ చూస్తూ.. నవ్వుకున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version