Site icon Prime9

Mother’s Love: తల్లి ప్రేమపై రాహుల్ వ్యాఖ్యలు

Rahul comments on mother's love

Rahul comments on mother's love

Rahul Gandhi: ప్రపంచంలో ప్రాణం ఉన్న జీవి ఏదైనా. తల్లి ప్రేమలో మాత్రం మార్పు ఉండదు. మాధుర్యాన్ని తెలియచేసే తల్లి ప్రేమపై రాహుల్ గాంధీ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఓ తల్లి ఏనుగు గాయపడి ప్రాణాలు కోసం పోరాడుతున్న చిన్న ఏనుగును చూసి రాహుల్ గాంధీ తన ట్విట్టర్ లో తల్లి ప్రేమ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ ఏనుగు కు ఎలా ప్రమాదం సంబంవించింది. ఎక్కడా అనే వివరాలు పొందుపరచలేదు..

ఇది కూడా చదవండి: World expensive sheep :ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొర్రె.. ధర రూ. 2 కోట్లు

Exit mobile version