Prime9

Indian Army: భారత ఆర్మీ కీలక ప్రకటన.. భారత్, పాక్ డీజీఎంఓల ఎలాంటి చర్చలు లేవు!

Indian Army Big Announcement About India-Pakistan Cease-Fire: భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి వివరణ ఇచ్చింది. భారత్, పాక్ డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. అంతేకాకుండా కాల్పల విరమణ అవగాహనకు ముగింపు తేది లేదని స్పష్టం చేసింది. అంతకు ముందు మే 12న ఇరు దేశాల డీజీఎంఓలు తీసుకున్న నిర్ణయాలే కొనసాగుతాయని పేర్కొంది. కాగా, నేటి సీజ్‌ఫైర్ ముగుస్తుందని వస్తున్న వార్తలను భారత ఆర్మీ ఖండించింది.

Exit mobile version
Skip to toolbar