Site icon Prime9

HD kumaraswamy: అశ్లీల వీడియోల కేసును సీబీఐకు అప్పగించాలి.. హెచ్‌డి కుమారస్వామి

HD kumaraswamy

HD kumaraswamy

HD kumaraswamy:కర్ణాటకలో ప్రజ్వల్‌ రేవన్న సెక్స్‌ టేప్స్‌ రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఇక ప్రజ్వల్‌ జర్మనీ పారిపోగా.. ఆయన తండ్రి హెచ్‌డీ రేవన్నను సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జనతాదళ్‌ (సెక్యూలర్‌ ) చీఫ్‌ హెచ్‌డి-కుమారస్వామి పోలీసులపై తన అక్కసును వెళ్లగక్కారు. ప్రజ్వల్‌ రెవెన్న సెక్సువల్‌ పెన్‌ డ్రైవ్‌లను పోలీసు అధికారులే పంపిణీ చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పెన్‌ డ్రైవ్‌లను కావాలని చలామణి చేస్తున్నారు..(HD kumaraswamy)

ఉద్దేశ పూర్వకంగా ఈ పెన్‌ డ్రైవ్‌లను చలామణి చేస్తున్నారని కుమారస్వామి మంగళవారం నాడు బెంగళూరులో మీడియా సమావేశం పెట్టి మరి చెప్పారు. ఇలాంటి సంఘటనలు సమాజానికి చేటు తెస్తాయన్నారు. అయితే పోలీసు అధికారులు మాత్రం ఈ పెన్‌ డ్రైవ్‌లను ఉద్దేశపూర్వకంగా రాష్ర్టం మొత్తం చలామణి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ఎలక్షన్‌ రిటర్నింగ్‌ అధికారులపై ఎలాంటి చర్యలు లేవని కుమారస్వామి అన్నారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య కనీసం 100 సార్లు అయినా.. కుమారస్వామి అభ్యర్థులు ఓడిపోతారని చెప్పారని గర్తు చేశారు.

ఇది సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్‌ టీం..

సిట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం కాదు.. ఇది సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్‌ టీం.. శివకుమార్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం అని వ్యాఖ్యానించారు కుమార స్వామి. ఒక ఆడియోలో రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు ఈ కేసులో ఖర్చు చేసినట్లు వినపడింది. దీనిపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని కుమారస్వామి అన్నారు. బాధితుల ఇమేజ్‌ను డికె శివకుమార్‌ పూర్తిగా దెబ్బతీశారని ఆయన వాపోయాడు. ఆయనను కేబినెట్‌ మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు కుమారస్వామి. ఈ కేసును తాను అంత తేలికగా విడిచిపెట్టనని అన్నారు. ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి డికెను మంత్రి పదవి నుంచి తప్పించాలని కుమారస్వామి డిమాండ్‌ చేశారు. సిటి అధికారులు సీఎంకు, శివకుమార్‌కు ఏజంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఇక ప్రజ్వల్‌ రేవన్న ఎక్కడ ఉన్నాడన్న విషయం తనకు తెలియదన్నారు. ఆయనను వెనక్కి రప్పించాల్సిన బాధ్యత కర్నాటక ప్రభుత్వానిదన్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడు వెళ్లాడో తెలియదు. తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. రాష్ర్టప్రభుత్వం కుట్రపూరితంగా హెచ్‌డీ దేవేగౌడ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు దిగిందని మండిపడ్డారు. ప్రజ్వల్‌ పెన్‌ డ్రైవ్‌ల విషయం ముందుగానే తెలుసుంటే ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేవాడిని కూడా కాదన్నారు కర్ణాటక మాజీ సీఎం.ఈ కేసులో తన పేరుతో పాటు దేవేగౌడ్‌ ప్రస్తావించకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నానని

ది సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్‌ టీం..సిట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం కాదు.. ఇది సిద్దరామయ్య ఇన్వెస్టిగేషన్‌ టీం.. శివకుమార్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం అని వ్యాఖ్యానించారు కుమార స్వామి. ఒక ఆడియోలో రూ.30 నుంచి రూ.40 కోట్ల వరకు ఈ కేసులో ఖర్చు చేసినట్లు వినపడింది. దీనిపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని కుమారస్వామి అన్నారు. బాధితుల ఇమేజ్‌ను డికె శివకుమార్‌ పూర్తిగా దెబ్బతీశారని ఆయన వాపోయాడు. ఆయనను కేబినెట్‌ మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు కుమారస్వామి. ఈ కేసును తాను అంత తేలికగా విడిచిపెట్టనని అన్నారు. ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి డికెను మంత్రి పదవి నుంచి తప్పించాలని కుమారస్వామి డిమాండ్‌ చేశారు. సిటి అధికారులు సీఎంకు, శివకుమార్‌కు ఏజంట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఇక ప్రజ్వల్‌ రేవన్న ఎక్కడ ఉన్నాడన్న విషయం తనకు తెలియదన్నారు. ఆయనను వెనక్కి రప్పించాల్సిన బాధ్యత కర్నాటక ప్రభుత్వానిదన్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఎప్పుడు వెళ్లాడో తెలియదు. తాను ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. రాష్ర్టప్రభుత్వం కుట్రపూరితంగా హెచ్‌డీ దేవేగౌడ కుటుంబం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ చర్యకు దిగిందని మండిపడ్డారు. ప్రజ్వల్‌ పెన్‌ డ్రైవ్‌ల విషయం ముందుగానే తెలుసుంటే ఆయనకు టిక్కెట్‌ ఇచ్చేవాడిని కూడా కాదన్నారు కర్ణాటక మాజీ సీఎం.ఈ కేసులో తన పేరుతో పాటు దేవేగౌడ్‌ ప్రస్తావించకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నానని

Exit mobile version