Site icon Prime9

LK Advani Birthday: స్పూర్తిధాయక నేత అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Happy birthday to inspirational leader Advani

New Delhi: భాజపా భీష్ముడు, రామ జన్మభూమి కోసం రధయాత్రను చేపట్టిన కీలకధారి లాల్ కృష్ణ అద్వానీ పుట్టిన రోజు సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నాలాంటి వ్యక్తులతో పాటు లక్షలాది పార్టీ కార్యకర్తలకు నిత్యం స్పూర్తినిచ్చే నేతగా అద్వానీనీ ఆయన అభివర్ణించారు. దీర్ఘాయుష్షుతో మంచి ఆరోగ్యంతో జీవించాలని నా హృదయ పూర్వక ప్రార్థనలు అంటూ వెంకయ్య నాయుడు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేశారు. సింధీ కుటుంబానికి చెందిన కిషన్‌చంద్‌ డీ. అద్వానీ, జ్ఞానీదేవీ దంపతులకు 1927, నవంబర్‌ 8 అద్వానీ జన్మించారు.

ఇది కూడా చదవండి: Senior IAS Y Srilakshmi: ఓఎంసీ మైనింగ్ కేసు.. ఏపీ ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి భారీ ఊరట

Exit mobile version