Site icon Prime9

New Income Tax Bill in Lok Sabha: లోక్‌సభ ముందుకు కొత్త ఐటీ బిల్లు..!

Finance Minister Nirmala Sitharaman tables New Income Tax Bill in Lok Sabha: కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఇందులో భాగంగానే లోక్‌సభ ముందుకు ఐటీ కొత్త బిల్లు వచ్చింది. ఈ మేరకు ఐటీ బిల్లును కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్రం ఐటీ బిల్లు సెలక్ట్ కమిటీకి పంపింది. దీంతో విపక్షాలు సభ నుంచి వాకట్ చేశాయి. అనంతరం స్పీకర్ సభను వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు.

ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్ మెంట్ ఇయర్ అనేవి ఉండగా.. ఇక నుంచి ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

Exit mobile version
Skip to toolbar