Site icon Prime9

Mann Ki Baat: ఛండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు

Bhagat Singh's name for Chandigarh Airport..Modi

Bhagat Singh's name for Chandigarh Airport..Modi

New Delhi: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ వర్ధంతి ఈనెల 28 నేపధ్యంలో ప్రధాని మోదీ తియ్యని వార్తను ప్రకటించారు. 93వ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని జాతి నుద్ధేశించి మాట్లాడుతూ ఛంఢీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.

మూడు రోజుల తర్వాత అంటే 28న జరిగే అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్ సింగ్ జయంతి జరుపుకోవడం యావత్తు భారత్ దేశం గర్వించదగ్గ విషయంగా మోదీ పేర్కొన్నారు. భగత్ సింగ్ కు ఇస్తున్న ఘన నివాళిగా ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:  రేపు కనకదుర్గమ్మను దర్శించుకోనున్న గవర్నర్

Exit mobile version