Site icon Prime9

West Central Railway Recruitment: వెస్ట్ సెంట్రల్ రైల్వే లో 121 ఉద్యోగాలు.. దరఖాస్తుచేసుకోవడానికి చివరి తేదీ జూలై 28

West Central Railway Recruitment: వెస్ట్ సెంట్రల్ రైల్వే వివిధ NTPC (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను కోరుతోంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ – wcr.indianrailways.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 28, 2022. ఈ రిక్రూట్‌మెంట్ద్వారా డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 121 ఖాళీపోస్టులు భర్తీ చేయబడతాయి.

ఖాళీల వివరాలు
స్టేషన్ మాస్టర్: 08 పోస్టులు
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 38 పోస్టులు
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 09 పోస్టులు
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 30 పోస్టులు
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 08 పోస్టులు
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 28 పోస్టులు
అర్హతలు:
స్టేషన్ మాస్టర్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – గ్రాడ్యుయేట్ అయివుండాలి
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 12వ తరగతి పాసయి వుండాలి.

Exit mobile version