CM KCR: కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ ఫైర్.. లైవ్ కోసం ఇక్కడ చూడండి
Thammella Kalyan
CM KCR: సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం కావాలనే దిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ తో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. లైవ్ చూద్దాం.