Site icon Prime9

CM Jagan: సీబీఐ కోర్టులో సీఎం జగన్‌కు ఊరట

CM Jagan Telangana High Court:సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట లభించింది. రోజువారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. తనకు బదులు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్న జగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరి అని భావించినప్పుడు హాజరు కావాల్సి ఉంటుందని జగన్ ను హైకోర్టు ఆదేశించింది.

Exit mobile version