Site icon Prime9

Dwaraka Tirumala: ద్వారకా తిరుమలలో తప్పిన ప్రమాదం

A mishap averted in Dwarka Tirumala

A mishap averted in Dwarka Tirumala

Eluru: పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన వెంకన్న శేషాచల కొండ పైనున్న ధర్మ అప్పారాయ నిలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. రూమ్ నెంబర్ 48‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. దీంతో ఏసీలో నుండి మంటలు వ్యాపించాయి. గది మొత్తం వ్యాపించడంతో కిటికీలు పాక్షికంగా కాలిపోయాయి. గోడలు నల్లబారాయి. ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిన్నట్లైయింది.

ఇది కూడా చదవండి: భవనం కూలి.. ముగ్గురు మృతి

Exit mobile version