Site icon Prime9

Chittoor: ఎమ్మార్వో ఆఫీసు ముందు గుండెపోటుతో రైతు మృతి

-penumuru-farmers-died-with-heart-stroke

Chittoor District: చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం ఎమ్మార్వో కార్యాలయం ముందు రత్నం అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. నాలుగు రోజులుగా భూ వివాదంలో న్యాయం కోసం రత్నం వస్తున్నట్టు సమాచారం. ఎప్పుడు వచ్చిన అధికారులు రత్నం బాధను పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

రోజు మాదిరిగానే నేడు కూడ కార్యాలయం ముందు ఎదురుచూస్తుండగా రత్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కలవాళ్లు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో అప్పటికే రత్నం చనిపోయినట్టు తెలిపారు.

Exit mobile version