Site icon Prime9

AP High Court : జగన్ సర్కారుకి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..

ap high court stay on houses constructions on r5 zone

ap high court stay on houses constructions on r5 zone

AP High Court :  ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు షోలు, బహిరంగ సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో జగన్ సర్కారుకు బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.

Exit mobile version