AP Budget 2025-26 Allocations: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. ఈ బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.40,635కోట్లు ఉంది. ఇందులో రెవెన్యూ లోటు రూ.33,185కోట్లు.. ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వార్షిక బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి.
శాఖలు.. కేటాయింపులు
వ్యవసాయం: రూ. 48,340
బీసీ సంక్షేమం: రూ.47,456 కోట్లు
పాఠశాల విద్య: రూ.31,805 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ.20,281 కోట్లు
వైద్యారోగ్య శాఖ: రూ.19,264 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి: రూ.18,848 కోట్లు
జలవనరుల శాఖ: రూ.18,020 కోట్లు
పురపాలక శాఖ: రూ.13,862 కోట్లు
ఇంధన శాఖ: రూ.13,600 కోట్లు
సాంఘిక సంక్షేమం: రూ.10,909 కోట్లు
ఆర్థికంగా వెనుకబడినవారి సంక్షేమంకోసం: రూ.10,619 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు: రూ.8,785 కోట్లు
రవాణా శాఖ: రూ.8,785 కోట్లు
గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
ఎస్టీ సంక్షేమం: రూ.8,159 కోట్లు
గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
మైనారిటీ సంక్షేమం: రూ.5,434 కోట్లు
మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం: రూ.4,332 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్య శాఖ: రూ.3,156 కోట్లు
ఉన్నత విద్య: రూ.2,506 కోట్లు
నైపుణ్యాభివృద్ధి శిక్షణ: రూ.1,228 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు: రూ.796 కోట్లు
పోర్టులు, విమానాశ్రయాలకు: రూ. 605 కోట్లు,
రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు: రూ. 500 కోట్లు
యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు: రూ.469 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి కోసం: రూ. 300 కోట్లు
ప్రకృతి సేద్యం కోసం: రూ.62 కోట్లు
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు: 10కోట్లు
తెలుగు భాషాభివృద్ధి, ప్రచారం కోసం: రూ.10 కోట్లు
మద్యం, డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమానికి: రూ. 10 కోట్లు
పథకాల వారీ కేటాయింపులు..
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసంఖ: రూ.27,518 కోట్లు
తల్లికి వందనం కోసం: రూ.9,407 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు: రూ.6,705 కోట్లు
అన్నదాత సుఖీభవ: రూ.6,300 కోట్లు
అమరావతి నిర్మాణానికి : రూ. 6000 కోట్లు
జల్ జీవన్ మిషన్ కోసం: రూ.2,800 కోట్లు
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి: రూ.3,486 కోట్లు
దీపం 2.0 పథకానికి: రూ.2,601 కోట్లు
ఆదరణ పథకానికి: రూ.1000 కోట్లు
మత్స్యకార భరోసాకు: రూ.450 కోట్లు
స్వచ్ఛాంధ్ర కోసం: రూ.820 కోట్లు
ఆర్టీజీఎస్ కోసం: రూ.101 కోట్లు
బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్: రూ. 3.22 లక్షల కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,51,162 కోట్లు
మూలధన వ్యయం: రూ.40,635 కోట్లు
రెవెన్యూ లోటు: రూ.33,185 కోట్లు
ద్రవ్యలోటు: రూ.79,926 కోట్లు
వ్యవసాయ బడ్టెట్‌లో దేనికెంత?
సాగు,అనుబంధ రంగాలకు: రూ.13,487 కోట్లు
అన్నదాత సుఖీభవ కోసం: రూ.9,400 కోట్లు
సాగు నీటి ప్రాజెక్టులకు: రూ. 11, 314 కోట్లు
పోలవరం నిర్మాణానికి: రూ. 6,705 కోట్లు,
పశుసంవర్థకశాఖకు రూ.1,112.07 కోట్లు
పంటల బీమా కోసం: రూ.1,023 కోట్లు.
ఉద్యాన శాఖ కోసం: రూ.930.88 కోట్లు.
మత్స్య రంగానికి రూ. 540.9 కోట్లు
వడ్డీలేని రైతు రుణాలకు: రూ.250 కోట్లు
రాయితీ విత్తనాల పంపిణీకి: రూ.240 కోట్లు
సహకారశాఖ కోసం: రూ.239.85 కోట్లు
సాగు యాంత్రీకరణకు: రూ.219 కోట్లు
సాగు యంత్రాల రాయితీకి: రూ.139 కోట్లు
పట్టుపరిశ్రమకు రూ.96.22 కోట్లు
డ్రోన్ల రాయితీ కోసం: రూ.80 కోట్లు
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి: రూ.61 కోట్లు.
ఎరువుల స్టాక్ నిర్వహణకు: రూ.40 కోట్లు.