Site icon Prime9

Health Tips: పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

health tip prime9news

health tip prime9news

Health Tips : మనిషి పేగులకు నష్టం జరిగితే, శరీరంలోని ఇతర అవయవాలు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా అతిసారం, మలబద్ధకం, పిత్త సమస్యలు ఉన్న జాగ్రత్తలు పాటించాలి. దీని వల్ల శరీరం అలసిపోయి ఒత్తిడికి గురవుతాం. మనం రోజు తీసుకునే ఆహారంలో జీలకర్ర, ఓమ, యాలకులు, త్రిఫలాలను చేర్చుకుంటే పేగులు ఆరోగ్యంగా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

పేగులు అనారోగ్యకరంగా ఉన్నప్పుడు అజీర్ణం, గుండెల్లో మంటగా అనిపించడం, విరేచనాలు అవ్వడం,చర్మపు చికాకులు, అధిక దాహం అనిపించడం, జ్వరంగా ఉండటం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు ఎక్కువ అవ్వడం, చర్మం పొడిబారడం, శరీర నొప్పులు ఉంటాయి. కాబట్టి మనం ప్రతిరోజూ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాన్ని తీసుకోవాలి.

జీలకర్ర,ఏలకులను నీటిలో కలిపి ప్రతిరోజూ తీసుకోండి

మనలో వచ్చే చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల బాధ పడుతుంటారు. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఒక టీస్పూన్ గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం మంచి నివారణ. అలాగే దీనిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ఆల్బట్‌ను కలిగి ఉంటాయి.ఇది రక్తపోటును తగ్గించి,అజీర్ణం నుంచి మనకి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.

పసుపు
అన్ని మూలికల్లో పసుపు ఒక అద్భుతమైన మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. ఇది యాసిడ్ తగ్గించి, పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Exit mobile version