Site icon Prime9

Buddha statue: ఇంట్లో ఈ చోట బుద్ద విగ్రహం పెట్టుకుంటే మంచిది!

Buddha Statue

Buddha Statue

Buddha: మనలో చాలా మంది వాస్తును నమ్ముతుంటారు. ముఖ్యంగా ఇంట్లో బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటారు. ఐతే ఈ బుద్ద విగ్రహాన్ని మీరు ఇంట్లో ఏ చోట ఉంచుతున్నారనేది చాలా ముఖ్యం. బుద్ద విగ్రహాన్ని పట్టించుకోకుండా ఉంటే కలిసిరాదని చెబుతుంటారు. మీరు ఇప్పుడు ఎటువంటి ఆలస్యం చేయకుండా బుద్ధుడి విగ్రహానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

ఇంటి ముఖద్వారం వద్ద బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే..
ఇంటి ముఖద్వారం వద్ద బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే ఏమవుతుందంటే బయట నుండి వచ్చే నెగిటివీటిని బుద్ధుడి విగ్రహం ఆపుతుంది. అలాగే కటిక నేల మీద బుద్ధుడి విగ్రహాన్ని పెట్టకూడదు.
లివింగ్ గదిలో బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే..
​లివింగ్ గదిలో బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల మీకు ప్రశాంతత దొరుకుతుంది.వాస్తు ప్రకారం చూసుకుంటే బుద్ధుడి విగ్రహాన్ని లివింగ్ గదిలో పడమర దిక్కున ఉంచడం చాలా మంచిది.
​గార్డెన్‌లో బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే..
​గార్డెన్‌లో బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల మీకు కష్టాలు తొలిగి,సంతోషంగా గడుపుతారు అలాగే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.
పూజ గదిలో బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే..
పూజ గదిలో బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
పిల్లలు గదిలో బుద్ధుడి విగ్రహం పెట్టుకుంటే..
పిల్లలు గదిలో బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం వల్ల మీ పిల్లలు చదువు మీద దృష్టి పెట్టి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.

Exit mobile version