Hyderabad: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు ముగిసాయి. హైదరాబాద్ లోని ఆమె ఇంటినుండి అంతిమయాత్ర జూబ్లీహిల్స్ మహాప్రస్ధానం వరకు సాగింది. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ ఉమామహేశ్వరి పాడె మోసారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తో పాటు నందమూరి కుటుంబసభ్యులు, అభిమానులు ఉమామహేశ్వరి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Uma Maheswari: ముగిసిన ఉమామహేశ్వరి అంత్యక్రియలు
