Site icon Prime9

Sobitha Dhulipalla : బాత్ టవల్లో మెస్మరైజ్ చేస్తున్న తెలుగమ్మాయి “శోభిత ధూళిపాళ్ల”..

Sobitha Dhulipalla latest photos goes viral on social media

Sobitha Dhulipalla latest photos goes viral on social media

Sobitha Dhulipalla : తెలుగమ్మాయి “శోభిత ధూళిపాళ్ల” అందరికీ సుపరిచితురాలే. తెలుగులో “గూఢచారి” సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం పలు హిందీ సినిమాలు, సిరీస్ లతో బిజీగా అంది శోభిత. నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత శోభిత – నాగ చైతన్య.. డేటింగ్ లో ఉన్నారని, ఇద్దరూ కలిసి తిరిగితున్నారని పలు వార్తలు వచ్చాయి. అలానే సోషల్ మీడియా లోనూ టాక్టివ్ గా ఉండే ఈ భామ.. తనదైన శైలిలో హాట్ ఫోటో ఘాట్ లతో ఫాలోయింగ్ ని పెంచుకుంటుంది.

Exit mobile version