Minister Tummala Nageswara Rao Said Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా నిధులు జమను రాష్ట్ర ప్రభుత్వం తికిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశర్వరావు వెల్లడించారు. ఈ మేరకు తొలుత ఎకరం వరకు సాగు చేస్తున్న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.