Site icon Prime9

Ramgopal Varma: కేసిఆర్ తొలి ఆదిపురుష్..ట్వీట్ చేసిన రాంగోపాల్ వర్మ

KCR is the first Adipurush...Rangol Verma tweeted

KCR is the first Adipurush...Rangol Verma tweeted

Adipursh: ఆయన ఏం మాట్లాడిన సంచలనమే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేయడం అతని నైజం. తాజాగా సీఎం కేసిఆర్ జాతీయ పార్టీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయనే సిని ఇండస్ట్రీ సంచలనాల హీరో రామ్ గోపాల్ వర్మ..

Ram Gopal Varma hails Jagan on victory in Andhra | Deccan Herald

తాజాగా టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుస్తూ సీఎం కేసిఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. కేసిఆర్ తొలి ఆదిపురుష్ అయ్యాడంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

2001న ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితిని 21 సంవత్సరాల తర్వాత భారత్ రాష్ట్ర సమితిగా మార్పు చేస్తూ ఆ పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది.

ఇది కూడా చదవండి: CM KCR:  ప్రగతి భవన్ లో ఆయుధ పూజ

Exit mobile version
Skip to toolbar