Site icon Prime9

CEO Prime9 News P. venkateswararao: సాంప్రాదాయ రుచులకు పెట్టింది పేరు ‘గోదావరి రుచులు’

godari ruchulu

godari ruchulu

Prime9 CEO: సాంప్రాదాయ రుచులకు పెట్టింది పేరు గోదావరి వంటకాలు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన గోదారోళ్ల రుచులు అనే షాప్ ను ఏర్పాటు చేశాడు. ఈ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రైమ్ 9 సీఈఓ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గోదావరి రుచులకు ఒక్క ప్రత్యేకత ఉంటుంది. గోదావరి రుచులను ఆస్వాదించాలంటే.. గచ్చిబౌలికి వెళ్లాల్సిందే మరి.

 

Exit mobile version