Boat Accident: ఉత్తరప్రదేశ్ ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. బాందా దగ్గర యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో పడవలో 30 నుంచి 40 మంది ప్రయాణికులు ఉండగా, ఇప్పటికి 20 మృతదేహాలు వెలికితీశారు. బాందా బర్ఖా ఘాట్ నుంచి ఫతేపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Boat Accident: ఉత్తరప్రదేశ్ లో పడవ ప్రమాదం.. 20 మృతదేహాలు వెలికితీత
