Site icon Prime9

Bhadrachalam: సీతారామ కల్యాణం.. లైవ్ కోసం ఇక్కడ చూడండి

bhadrachalam1

bhadrachalam1

Bhadrachalam: భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం మెుదలైంది. ఈ వేడుకకు ప్రధాన ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ పెరుగుతూ వస్తోంది. అలాగే మిథిలా స్టేడియంలో జరగనున్నకల్యాణానికి.. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించనున్నారు.

 

LIVE🔴: శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంచూతము రారండి | Bhadrachalam Sriramanavami | Prime9 Bhakti

Exit mobile version
Skip to toolbar