Anchor Sreemukhi : బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఈ మధ్య యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా ఆఫర్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది అని సమాచారం అందుతుంది. దీంతో ఫోటోషూట్లు, ఆడిషన్స్ అంటూ బిజిబిజీ గా గడుపుతోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి..