Alekhya Harika : అలేఖ్య హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా హారిక బిగ్ బాస్ తర్వాత నుండి తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోల్ని మీరు కూడా ఓ లుక్కేయండి.