Site icon Prime9

Actress Sai Pallavi : చీరకట్టులో చక్కగా ముస్తాబయిన సాయి పల్లవి.. ఫ్యాన్స్ అంతా ఫిదా

actress sai pallavi latest photos goes viral on social media

actress sai pallavi latest photos goes viral on social media

Actress Sai Pallavi : ఫిదా.. సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి. తక్కువ సమయం లోనే ప్రేక్షకుల ఆదరణ పొందగలిగింది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా పూర్తిగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంపిక చేసుకొని ఆ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంది సాయి పల్లవి. వరుస సినిమాలలో నటిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకుంటున్న ఈ భామ.. లేడి పవర్ స్టార్ అని పిలిపించుకుంటుంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే సాయి.. చీరకట్టులో ఫోటోలను షేర్ చేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి..

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version