Site icon Prime9

Rajahmundry central jail: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 66 మంది ఖైదీల విడుదల

Rajahmundry: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి 66 మంది ఖైదీలు విడుదలయ్యారు. రాజమండ్రి- సెంట్రల్ జైలులో జీవితఖైదు అనుభవి స్తున్న 48 మందితోపాటు, ఇతర శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాజమండ్రి మహిళా జైలు నుంచి 11 మంది మహిళా ఖైదీలను విడుదల చేశారు. ఖైదీల విడుదల పై మరింత సమాచారాన్ని మా తూర్పు గోదావరి ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు.

Exit mobile version