Uk Teacher: పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన టీచరే అడ్డదార్లు తొక్కతే ఎలా ఉంటుంది. పిల్లల భవిష్యత్తు దెబ్బతినడయే కాకుండా తమ భవిష్యత్తును ప్రమాదంలో నెట్టేసుకున్న వారు అవుతారు. ఇక వివరాల్లోకి వెళితే బ్రిటన్‌కు చెందిన ఓ టీచర్ తన సెక్స్ కోరికలను తీర్చుకోవడానికి తన స్కూల్ పిల్లలకు తర్ఫీదు ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే వేరే స్కూల్ విద్యార్థితో సెక్స్‌లో పాల్గొని గర్భవతి అయ్యింది. ప్రస్తుతం మాంచెస్టర్‌కు చెందిన జాయ్‌నెస్ అనే టీచర్ కేసు కోర్టుకు కెక్కింది. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసిందని బీబీసీ వార్త సంస్థ వెల్లడించింది.
విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్నందుకు అరెస్ట్ ..(Uk Teacher)
ఇదిలా ఉండగా టీచర్ రెబెకా జాయ్‌నెస్ 15 ఏళ్ల విద్యార్థికి 345 పౌండ్లు అంటే సుమారు రూ.36వేల విలువ చేసే బెల్ట్ గిఫ్ట్ ఇచ్చి మచ్చిక చేసుకుంది. కాగా ఆమె ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు మైనర్లతో సెక్స్‌లో పాల్గొన్నారని కోర్టు వెల్లడించింది. అయితే తనపై మోపిన చార్జీలను ఆమె ఖండించారు. 30 ఏళ్ల టీచర్‌పై మొత్తం ఆరు కౌంట్ల కింద కోర్టు చార్జీలను మోపింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లిన తర్వాత స్కూల్ యాజమాన్యం ఆమెను సస్పెండ్ చేసింది. అయితే స్కూల్ పేరుతో పాటు మైనర్ల పేర్లు మాత్రం బహిరంగం పర్చలేదు. 15 ఏళ్ల స్కూల్ విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్నందుకు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కాగా విద్యార్థి తన మిత్రుడికి తాను సెక్స్‌లో పాల్గొన్న ఫోటోలను రహస్యంగా పంపించాడు. అయితే ప్రాసిక్యూటర్ జోయి అల్‌మాన్ సెక్స్‌లో పాల్గొన్న 15 ఏళ్ల బాలుడిని కోర్టుకు పిలిపించి విచారించారు. కాగా జాయ్‌నెస్ తరపు వాదించిన బారిస్టర్ బాలుడు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
మరో విద్యార్దితో రిలేషన్ ..
అయితే ఈ మధ్యలో టీచర్ జాయ్‌నెస్ దీర్ఘకాలంగా ఓ 15 ఏళ్ల విద్యార్థితో సెక్సువల్ రిలేషన్ షిప్ నెరపినట్లు ప్రాసిక్యూటర్ అల్‌మన్ చెప్పారు. కాగా ఆ విద్యార్థి టీచర్‌తో సంబంధం గురించి కోర్టుకు తెలిపాడు. జాయ్‌నెస్ స్కూల్‌లో తన టీచర్ అని చెప్పాడు. ఆమె స్కూల్ నుంచి సస్పెండ్ అయినప్పుడు తనతో కాంటాక్ట్‌లోకి వచ్చారు. తాను ఆమెను కలవడానికి ఆమె ఫ్లాట్‌కు వెళ్లేవాడినని 15 ఏళ్ల విద్యార్థి చెప్పాడు. ముందుగా తాము కిస్ చేసుకునే వారమని చెప్పాడు. తనకు 16 ఏళ్ల వయసు వచ్చినప్పుడు పూర్తి స్థాయి సెక్సువల్ రిలేషన్‌షిప్‌లో పాల్గొన్నానని చెప్పాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకున్నందున ఆమె గర్భవతి అయ్యింది. అయితే తాను స్కూల్ విద్యార్థులతో సెక్సువల్ రిలేషన్ షిప్ కొనసాగించిన వాటా వస్తవమేనని ఆమె అంగీకరించారు. ప్రస్తుతం ఆమె 16 ఏళ్ల కుర్రాడి ద్వారా గర్బం దాల్చి తల్లి అయ్యిందని ప్రాసిక్యూటర్ అల్‌మన్ చెప్పారు. అయితే ఆమె బాలుడుకి చెప్పిన విషయం ఏమిటంటే ఒక వేళ సెక్స్‌లో పాల్గొన్న గర్భం దాల్చదని చెప్పినట్లు ప్రాసిక్యూటర్ చెప్పారు. తదుపరి విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది కోర్టు .