mega888 Maldives: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసారన్న

Maldives: మాల్దీవుల అధ్యక్షుడిపై చేతబడి చేసారన్న ఆరోపణలపై మంత్రి అరెస్టు

మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసారన్న ఆరోపణలపై మంత్రి ఫాతిమత్ షమ్నాజ్ అలీ సలీమ్‌తో పాటు మరో ఇద్దరిని రాజధాని మాలేలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విచారణ కోసం వారం రోజుల పాటు ఆమెను రిమాండ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - June 28, 2024 / 04:36 PM IST

 Maldives: మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుపై చేతబడి చేసారన్న ఆరోపణలపై మంత్రి ఫాతిమత్ షమ్నాజ్ అలీ సలీమ్‌తో పాటు మరో ఇద్దరిని రాజధాని మాలేలో ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.విచారణ కోసం వారం రోజుల పాటు ఆమెను రిమాండ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ఆరు నెలల జైలు శిక్ష..( Maldives)

ముస్లింలు మెజారిటీగా ఉన్న మాల్దీవులలో శిక్షాస్మృతి ప్రకారం చేతబడి అనేది క్రిమినల్ నేరం కాదు, అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం దీనికి ఆరు నెలల జైలు శిక్ష విధించబడుతుంది.ఇక్కడప్రజలు సాంప్రదాయ వేడుకలను విస్తృతంగా ఆచరిస్తారు, వారు తమకు అనుకూలంగా మరియు ప్రత్యర్థులను శపించగలరని నమ్ముతారు.62 ఏళ్ల మహిళను 2023 ఏప్రిల్‌లో మనధూలో ముగ్గురు పొరుగువారు కత్తితో పొడిచి చంపారు, ఆమె చేతబడి నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హత్యకు గురైన వ్యక్తి చేతబడి చేసినట్లు ఆధారాలు కనుగొనడంలోపోలీసలు విఫలమయ్యారని కూడా తరువాత ఆరోపణలు వెలుగు చూసాయి.