Liver health tips: మన శరీరంలో కాలేయం కూడా ముఖ్యమైన భాగమే. ఇది రకాన్ని ఎప్పుడు శుద్ధి చేస్తుంది ఇది రకాన్ని శుద్ధి చేయడం ఆపేస్తుంది అప్పుడు మనకి సమస్యలు వచ్చి పడినట్లే .కాలేయ సంభదిత వ్యాధులు ఈ కారణాల వల్ల వస్తాయి.
1.కామెర్లు వచ్చినప్పుడు కళ్ళు,శరీరం పసుపు రంగు లోకి మారుతుంది అప్పుడు ఈ లక్షణాలు బయట పడతాయి.
2.పొత్తి కడుపులో ఎప్పుడు నొప్పి వస్తూనే ఉంటుంది.
3.ఎప్పుడు అలసటగా కనిపిస్తారు.
4.ఎక్కువ కొవ్వు ఉన్న వాళ్ళకి కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది.
5.ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్న వారు కాలేయ సమస్యలు కూడా ఉంటాయి.
6.డయాబెటిస్ ఉన్న వారికి ఈ లక్షణాలు కనిపిస్తాయి .
తగ్గించుకునే విధానం తెలుసుకుందాం
కాలేయాన్ని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. బరువు ఎక్కువ ఉన్న వారు బరువును వెంటనే తగ్గించుకోవాలి వారు ఆకు కూరలు కూడా బాగా తీసుకోవాలి. బాగా నీరసం అనిపించి నప్పుడు జ్యూసులు బాగా త్రాగండి. ఆల్కహాల్ అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవాలి. లేదంటే మీ కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉంది. నీరును అధికంగా తీసుకోండి .