Site icon Prime9

Health: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ఆహార పదార్ధాలను దూరం చేయాలిసిందే !

heart image prime9news

heart image prime9news

ఈ ఆహార పదార్ధాలు ఎక్కువుగా తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.అవి ఏంటో ఇక్కడ చదివి తెలుకుందాం

ఫ్రై చేసిన ఆహార పదార్ధాలు

మనలో చాలా మంది ఫ్రై చేసిన కూరలను తినడానికి ఎక్కువ ఇష్ట పడతారు. కానీ వీటిని ఎక్కువుగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.ఈ ఆహార పదార్థాల్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయిఒక వేళ మీరు ఆహారాన్ని ఫ్రై చేసుకొని తినాలంటే మంచి ఎయిర్ ఫ్రయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడితే మంచిది.ఫ్రై చేసిన ఆహార పదార్ధాల్లో క్యాలరీలు,ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి కాబట్టి వీటిని చాలా తగక్కువుగా మాత్రమే తీసుకోవాలి. ట్రాన్స్ ఫ్యాట్ ఆరోగ్యానికి హాని చేస్తుంది.అలాగే ఫ్రై చేసిన ఆహారం ఎక్కువుగా తీసుకుంటే గుండె జబ్బులు,డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

జంక్‌‌ ఫుడ్‌

జంక్‌‌ ఫుడ్‌ అధికంగా తీసుకోవడం వలన ఒక రోగం కాదు అనేక రోగాలు వస్తాయి.వీటిని ఎక్కువుగా తీసుకుంటే ఈ జబ్బులను కోరి తెచ్చుకున్నట్టే వీటిలో డయాబెటిస్‌, గుండె జబ్బులుఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది.జంక్ ఫుడ్ తినేటప్పుడు బాగానే ఉంటుంది తిన్న తరువాత ఈ వ్యాధులు వచ్చి చేరతాయి. కొలెస్ట్రాల్‌, బెల్లీ ఫ్యాట్‌, కడుపు ఊబ్బరం, షుగర్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

ఐస్ క్రీమ్స్

మనలో చాలా మంది కేకులు, ఐస్ క్రీంలు ఎక్కువుగా తీసుకొంటారు.మనకి తెలియని ఇంకో విషయం ఏంటంటే దీనిలో మన శరీరానికి అవసమైన విటమిన్లు,మినరల్స్‌,కొవ్వులు ఏమి ఉండవు. కేకులు,ఐస్ క్రీమ్‌లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

Exit mobile version
Skip to toolbar