Site icon Prime9

Vikram Vedha : డిజాస్టర్‌గా నిలిచిన “విక్రమ్ వేద ” సినిమా

vikram vedha prime9news

vikram vedha prime9news

Vikram Vedha: విజయ్ సేతుపతి,మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ మంచి విజయాన్ని అందుకుంది.సుమారు ఈ సినిమా రూ.11 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ ఒక రేంజులో వసూళ్ళ బాట పట్టి మొత్తం ఈ సినిమా రూ.70 కోట్లను వసూలు చేసింది.

Vikram Vedha Hindi remake

ఈ సినిమాకు పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించగా.. ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్‌తో సినిమా తెరకెక్కించారు.ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమా పైనే పడింది. తమిళంలో విజయ్ సేతుపతి వేద పాత్రను హిందీలో హృతిక్ రోషన్ పోషించారు.తమిళంలో దర్శకత్వం వహించిన పుష్కర్-గాయత్రి ద్వయం హిందీలోనూ ఆయనే డైరెక్ట్ చేశారు.సుమారు ఈ మాట రూ.175 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన బాలీవుడ్ ‘విక్రమ్ వేద’.. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Vikram Vedha

సోమవారం వరకు చూసుకుంటే ‘విక్రమ్ వేద’ నాలుగు రోజుల్లో కేవలం రూ.42 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.ఈ సినిమాకు వరల్డ్ వైడ్ రూ.250 కోట్ల మేరకు బిజినెస్ జరిగింది.కానీ నాలుగు రోజుల్లో వసూలు చేసింది కేవలం రూ.42 కోట్లు మాత్రమే.ఇంకో వారం రోజులు ఈ సినిమా థియేటర్లలో అదినా రూ.70 కోట్లకు మించి వసూలు చేయదని సినీ వర్గాల సమాచరం

Exit mobile version
Skip to toolbar